Header Banner

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ రూట్‌లో మరో రైలు మార్గం! కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

  Wed Apr 09, 2025 21:12        Politics

కేంద్ర కేబినెట్ లో ఇవాళ(బుధవారం) పలు కీలక అంశాలపై చర్చించారు. ఇందులో ప్రధానంగా ఏపీలోని రైల్వేలైన్ ప్రాజెక్టుపై మంత్రి మండలి సమావేశంలో మాట్లాడారు. ఈ మేరకు రైల్వేలైన్ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో రైల్వేలైన్ ప్రాజెక్టుకు రూ.1332 కోట్లు ఇస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి చిత్తూరులో తిరుపతి నుంచి తమిళనాడులోని వెల్లూరు జిల్లా కాట్పాడి వరకు రైల్వే లైన్ డబ్లింగ్కు నిధులు మంజూరు చేసింది. 113 కిలోమీటర్ల మేర ట్రాక్ను డబ్లింగ్ చేయడానికి నిధులు మంజూరుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. తిరుపతి, పాకాల, కాట్పాడి రూట్లో మొత్తం 15 స్టేషన్ల పరిధిలో డబ్లింగ్ పనులు జరుగనున్నాయి. రెండో లైన్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణాకు మార్గం సుగుమం కానుంది.

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీటీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #RailwayDevelopment #TirupatiToKatpadi #IndianRailways #UnionCabinet